మానస --- నా తల్లిదండ్రులు నాకు ఈ పేరు ఎందుకు పెట్టారో ఏమో గానీ నేను నా పేరుకు తగ్గట్టే తయారయ్యాను.మానస అంటే మనసు అని అర్థం.నా మనసులో చాలా ఆలోచనలు వస్తుంటాయి,కాని ఏవి బయటికి చెప్పను.స్నేహితుల విషయంలో చాలా శ్రద్ధ తీస్కుంటాను.నాకు దగ్గరైన వాళ్ళతో వద్దన్న సరే మాట్లాడ్తూనే ఉంటా.కొత్త వాళ్ళతో అంత త్వరగా కలవలేను.కానీ ఏదైనా పుస్తకం చదివినపుడు మాత్రం దాని గురించి అందర్తో మాట్లాడలనుకుంటా.అప్పుడే అనిపిస్తుంది నాకు చాలా మంది స్నేహితులు ఉంటే బాగున్ను అని.అందుకే ఒక బ్లాగ్ రాయాలని నిర్ణయించుకున్నా.ఈ బ్లాగ్ నా మనసుకి ప్రతిబింబం కావాలని ఆశిస్తూ వ్రాయడం ప్రారంబిస్తున్న.
నువ్వు వ్ర్రాసె బ్లాగ్లను తప్పక చదువుతా.న్వువ్వు ఇలా ఎన్నొ బ్లాగ్లను రాయాలని ఆశిస్తు.......
ReplyDeleteGreat manasa Hope u should write more Interesting Topics in ur Blog
ReplyDeleteWith Best Compliments,
CPN Mahesh
మనసా .. అనుకోకుండా ఈ రోజు నీ బ్లాగ్ చూసాను....నేను ఒక పేజి క్రియేషన్ లో హేఅదింగ్ మనసులో మాట అని పెట్టాను...అపుడు ఆలా వెతికితే నీ బ్లాగ్ కనిపించింది...ఒక btech అమ్మాయి రాయడం అన్నది నాకు చాల ఆశ్చర్యం.. ఆనందం ఇచ్చింది .... ఇంకా చెప్పలంటే నీ పదాల అల్లిక బాగుంది...నేను house wife ని ..మారే కాలం తో నేను నా మాటలు ఆలోచనలు పంచుకోడానికి ...చేసుకున్న నా వెబ్సైటు...www.beditor.com.
ReplyDelete