సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా..
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా..
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ..
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ..
హో హో హో ...
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా..
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా..
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ..
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ..
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే..
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా..
చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటు కాళ్ళు కడిగి స్వాగతించకు..
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేని పోనీ సేవ చేయకు..
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసము చాలు కదా..
ముసురుకునే నిసి విల విల లాడుతూ పరుగులు తీయదా..
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ..
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ..
ఆశలు రేపినా అడిఆశలు చూపినా సాగే జీవితం అడుగైన ఆగదుగా..
నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్ర మానుకోగలమా..
ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా..
కలలు గనీ అవి కలలే అని తెలిసనదే తెలివమ్మా..
కలతలన్నీ నీ కిలకిలతో చేరిపెయవే చిలకమ్మా ..
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ..
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ ..
సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా..
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా....

No comments:
Post a Comment